ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …
Read More »క్రికెట్ లో వీర భాదుడు..40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మహబూబ్‌నగర్ బ్యాట్స్‌మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ …
Read More »పెళ్ళి కూతురు కానున్న సానియా సోదరి
ప్రముఖ భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సహోదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నది. అంతకుముందు సానియా సోదరి అయిన ఆనం మీర్జా ఇటీవలే తన భర్త అక్బర్ రషీద్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన మహ్మాద్ అజారుద్దీన్ కొడుకు అసద్ తో తన సోదరి ఆనం మీర్జా వివాహాం కానున్నది అని సానియా మీర్జానే స్వయంగా తన …
Read More »