దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న యస్ బ్యాంకు సంక్షోభంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో పాటు 600 కోట్ల ముడుపుల బాగోతంలో ఈడీ అరెస్ట్ చేసింది. అయితే యస్ బ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్ రాణాకపూర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ సొమ్ము 1300 కోట్లు యస్ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయించాడని, ప్రతిగా భారీగా కమీషన్లు నొక్కేశాడని …
Read More »బాబుకు, రాణా కపూర్‌కు ఉన్న లింకేంటి.. వేలకోట్లు హవాలా ద్వారా తరలిపోయాయా..?
యస్ బ్యాంకు సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా గత టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యస్ బ్యాంకు సంక్షోభంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని …
Read More »సంచలనం…2000 కోట్ల స్కామ్‌లో ఆధారాలతో సహా దొరికిన చంద్రబాబు..ఆందోళనలో టీడీపీ నేతలు..!
చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు తన కుమారుడు లోకేష్ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఐటీ దాడుల్లో తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ …
Read More »టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్‌లపై సుప్రీంకోర్ట్‌కు వైసీపీ ఎంపీ సంచలన లేఖ..!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ .మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడా.. భారీగా అక్రమాస్థులు కూడగట్టాడా..హవాలా సొమ్ముతో విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడా..రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చుబిగుస్తుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిజమే అనిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్‌లపై విచారణ జరిపించాలని ఏకంగా సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యూలేషన్స్, మనీలాండరింగ్ తోపాటు ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టడం ద్వారా రవిప్రకాష్ …
Read More »