మూమూలుగా అయితే కార్లకి, మొబైల్ ఫోన్‌కి ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఎవరి స్థాయి బట్టి వారు ఖర్చును భరించి తమకు కావాల్సిన నంబర్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. ఆటో, బైక్ తదితర చిన్న వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కావాలని ఎవరూ దాదాపుగా పట్టుబట్టరు. కానీ.. చండీగఢ్‌లో ఓ వ్యక్తికి ‘ఫ్యాన్సీ’ కిక్ ఉండటంతో భారీ మొత్తంలో చెల్లించి అనుకున్న నంబర్‌ను సొంతం చేసకున్నాడు. ఇంతకీ ఫ్యాన్సీ …
Read More »కరోనా నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్కూళ్లను మూసివేసినా.. ఓపెన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారినే అనుమతించాలంది. కాగా హర్యానాలో ఇప్పటివరకు 15 లక్షల మంది విద్యార్థులు టీకా తీసుకున్నారు.
Read More »కనీస మద్దతు ధర కల్పించలేము
దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు.. చట్టం తేవడం సాధ్యం కాదన్నారు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు ఈ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు MSPకి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read More »రైతన్నకు అండగా దేశం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో సహా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రైతు పొట్టగొట్టే కార్పొరేట్ల కడుపునింపే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రవాణా వ్యవస్థను …
Read More »లక్షలు విలువ చేసే బంగారాన్ని మింగిన ఎద్దు.. పేడలో రాలేదు.. మరి ఏం జరిగిందో తెలుసా
పొరపాటున చెత్తతోపాటు పడేసిన దాదాపు లక్షన్నర విలువ చేసే బంగారాన్ని ఓ ఎద్దు తినేసింది. ఇప్పుడా బంగారం యజమానులు ఆ ఎద్దు పేడ వేస్తే అందులో వెదుక్కునేందుకు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే… హర్యానాలోని సిర్సాకు చెందిన జనక్‌రాజ్ భార్య, కోడలు తమ 40 గ్రాముల బంగారం నగలను వంట గదిలోని ఓ గిన్నెలో భద్రపరిచారు. అనంతరం అదే గిన్నెలో చెత్తను పడేశారు. గిన్నెలో చెత్త కింద తమ బంగారం …
Read More »మహారాష్ట్ర, హర్యానా లో దూసుకెళ్తున్న బిజెపి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు.మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే మళ్లీ అధికారాన్నిదక్కించుకుంటుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ కూటమి పార్టీలే లీడింగ్‌లో ఉన్నాయి. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది.అయితే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి సుమారు 211 సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ …
Read More »హర్యానాలో అధికారానికి సమదూరంలో బీజేపీ,కాంగ్రెస్
హర్యానా రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోని తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 38,కాంగ్రెస్ 33,ఇతరులు 29 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో మరో …
Read More »హర్యానాలో దూసుకుపోతున్న బీజేపీ
హర్యానా రాష్ట్రంలో తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయింది. మొత్తం తొంబై స్థానాలకు 1169మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 40,కాంగ్రెస్ 10,జేజేపీ 04 స్థానాల్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.
Read More »మహారాష్ట్ర,హర్యానాలో మొదలైన ఓట్ల లెక్కింపు
దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. …
Read More »సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన …
Read More »