బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన అత్తమామలు తనపై వేధింపులకు పాల్పడ్డారనిచ ఆడపడుచు మిసా భారతి కూడా తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని వెల్లడించారు. తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆమె మీడియాతో చెప్పారు. భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని …
Read More »