ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కోడలు అక్కినేని సమంతకు ఛాలెంజ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగోవిడుత హరితహారం కార్యక్రమం ఉద్యమంలా ముందుకు కొనసాగుతుంది.ఈ క్రమంలోనే తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటివల ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన ఇంటి ఆవరణంలో మూడు మొక్కలు నాటి సిని యాక్టర్ అక్కినేని నాగార్జునకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ …
Read More »రికార్డ్ క్రియేట్ చేసిన గజ్వేల్..!!
గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణం ఒకే సారి లక్షా 116 మొక్కలు నాటి రికార్డ్ క్రియేట్ చేసింది.నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వేల్ పట్టణంలో హరితహారం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.గజ్వేల్ లోని బస్టాండ్ చౌరస్తా లో కదంబ మొక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ నాటారు. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్ వెళ్లిన సీఎం.. తుర్కపల్లి, ములుగులో మొక్కలు …
Read More »హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి..!!
భవిష్యత్ తరాల బాగు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, కోతులు వాపస్ పోవాలంటే హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున …
Read More »రేపే మహా హరితహారం..ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు
‘తెలంగాణకు హరితహారం’ నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం తన సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో మొక్కలు నాటుతారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక చోట, గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు చోట్ల మొక్కలు నాటుతారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో ఒకటి, …
Read More »GHMC గుడ్ న్యూస్.. ఫోన్ చేయండి..మీకు ఇష్టమైన మొక్కలు తీసుకేల్లండి..
తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ౩ వ విడుత పూర్తి చేసుకొని నాలుగో విడుతలోకి ప్రవేశించింది.4 హరితహర కార్యక్రమానికి అధికారులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.అందులోభాగంగానే హైదరాబాద్ మహానగరంలోని ప్రజలందరికీ మొక్కలు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పలు చోట్ల ,ప్రజలకు చేరువగా నర్సరీలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ఆ నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. …
Read More »తెలంగాణకు హరితహారం..సీఎం కేసీఆర్ కీలక ఆదేశం
వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకంతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి …
Read More »