హరితహారంలో భాగంగా మొదలైన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతున్నది. హరా హైతో బరా(పచ్చదనంతోనే నిండుదనం) అంటూ ప్రముఖులు మొక్కలు నాటుతూ గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు..ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్, ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ చాలెంజ్ చేశారు.మంత్రి సవాలును స్వీకరించిన క్యాథరిన్ హడ్డా శుక్రవారం …
Read More »టీ న్యూస్,ఎన్టీవి అధినేతలకు హోం మంత్రి నాయిని ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ కు మరియు ఎన్టీవి అధినేత ఎన్ నరేంద్ర చౌదరికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.ఇవాళ మంత్రి నాయిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాసంలోని తన నివాసం వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన ముగ్గురు అధికారులకు మరియు ముగ్గురు మీడియా యజమానులకు గ్రీన్ …
Read More »ఎంపీ కవిత చాలెంజ్ స్వీకరించిన డిప్యూటీ సీఎం
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విసిరిన చాలెంజ్‌ను డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ స్వీకరించారు. అంతేకాకుండా తగు రీతిలో తన చర్యతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ హరితాహారం ఇంచార్జ్ ప్రియాంక వర్గీస్ చాలెంజ్ ను స్వీకరించిన ఎంపి కవిత శనివారం హైదరాబాద్ లోని తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా …
Read More »హరితహారం కార్యక్రమంపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష..!!
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నరేగా నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనుల నుంచి మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతీ దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి, వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేపించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి డిపిఆర్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రగతి …
Read More »హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ లో నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను స్పీకర్ మధుసూదనా చారితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 లేదా 18 …
Read More »4వ విడత హరితహారం..ప్రారంభం ఇక్కడి నుంచే
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 వ విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలోనే భూపాలపల్లి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణకు హరితహారం, ధరణి ప్రాజెక్టు, స్వచ్ఛభారత్, భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు, …
Read More »స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో విద్యాసంస్థల్లో హరితహారం
హరిత తెలంగాణ లక్ష్యంగా నాల్గో విడత ప్రభుత్వం చేపడుతున్న హరితహారం ఈసారి విద్యాసంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో మొదటి తరగతి నుంచి యూనివర్శిటీ వరకు గల విద్యా సంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఈ పనిచేయాలని …
Read More »హరితహారం విజయవంతం కావాలి..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షకాలం సమీపిస్తుండడంతో పట్టణాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరం అయిన చర్యలపైన మంత్రి ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖాధికారులు, పురపాలక శాఖ ముఖ్యాధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. జూలై రెండవ వారంలో పెద్దఏత్తున హారిత హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు …
Read More »