అందరిని భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తేనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న కోరారు. గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై దూలపల్లిలోనే తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం మంత్రులు ప్రారంభించారు. మొదటివిడతగా 15 జిల్లాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలను …
Read More »కృష్ణా నది ప్రమాదం.. సీపీఐ నారాయణ మనవరాలు ఆచూకీ..?
కృష్ణానదిలో ఫెర్రీ వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం ఉదయం నెల్లూరుకు చెందిన హరిత డెడ్‌బాడీ వెలికి తీయగా.. ఒంగోలుకు చెందిన 14 ఏళ్ల రిషీత్ మృత దేహం బయటకు తీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. నలుగురు మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బోటు ప్రమాదంలో మరణించిన వారిలో ప్రముఖల బంధువులు …
Read More »