Home / Tag Archives: harish rao (page 43)

Tag Archives: harish rao

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్..హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి . కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు . ఈ కుట్రల బ్యాచ్ కు మరోసారి చెంప చెళ్లుమనిపించేలా సుప్రీంకోర్టు …

Read More »

హైదారాబాద్ లో టైక్వాండో జాతీయ అకాడమీ..!

టైక్వాండో జాతీయ అకాడమీ ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామని మంత్రులు పద్మారావు,హరీశ్ రావు చెప్పారు. టేక్వాండో ‘ఛాంపియన్ షిప్ పోటీలలో 3 బంగారు పతకాలు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. see also : ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి… ఈ మేరకు టైక్వాండో కు తెలంగాణలో ఉన్న భవిష్యత్తు అవకాశాలు, ప్రభుత్వపరంగా కావలసిన సహకారం,జాతీయ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక …

Read More »

ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…

తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం  సమర్పిచారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో …

Read More »

సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోదరి విమలాబాయి ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా ఆమె పార్థివదేహానికి సీఎం కేసీఆర్ అల్వాల్ లోని ఆమె నివాసంలో నివాళులు అర్పించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు విమలాబాయికి నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లో విమలాబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాగా సీఎం కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక …

Read More »

విద్యార్థులకు సంచలనాత్మక పిలుపునిచ్చిన మంత్రి హరీష్..

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ ఇర్కోడ్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు  హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 3వేల మొక్కలతో ఆకుపచ్చగా రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా.. ఇర్కోడ్ మోడల్ స్కూలుని చూడగలుగుతున్నామని, ఇర్కోడ్ మోడల్ స్కూల్ మీదికి ఏ ప్రైవేటు మోడల్ స్కూల్ కూడా …

Read More »

పసి హృదయానికి ప్రాణం పోసిన హరీషుడు….

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట మండలంలో వెల్కటూర్ గ్రామానికి చెందిన పుట్ట ఉమారాణి – సతీష్ లకు గత నెల జనవరిలో బాబు జన్మించాడు. పుట్టుక తోనే గుండె సంబంధిత వ్యాధి రావడం కారణంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. గుండె ఆపరేషన్ చేస్తే కానీ పసి ప్రాణం పోసిన వారమవుతామని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఆపరేషన్ చేయించాలంటే రూ.6 లక్షలు …

Read More »

15న కేంద్ర జలవనరుల సమావేశం..

కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 న కేంద్రప్రభుత్వం ఢిల్లీ లో సమావేశం నిర్వహించనున్నది.ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం అందింది.కేంద్రజలవనరుల మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, ఆయా రాష్ట్రాల ఇరిగేషన్, ఆర్ధిక శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు,కేంద్ర జలసంఘం ఛైర్మన్, నాబార్డు ఛైర్మన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యక్రమంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ …

Read More »

శ్రీవారి దీవెనలతో కాళేశ్వర ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలి

తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు దర్శించుకోన్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు…రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయీ అన్నారు..రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలి అని , సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు అని …

Read More »

కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీశ్ రావు లేఖ

కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు.కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరారు. ఈ సీజన్ లో కందులు 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల కు పైగా కందుల దిగుబడి రానుందని హరీశ్ రావు చెప్పారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని,కంది రైతులను ఆదుకునే …

Read More »

ఎంపీ క‌విత మాన‌వత్వానికి హ్యాట్సాప్‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat