తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం-జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సోషల్ మీడియా లో సర్వే –బెస్ట్ ఎన్నారై ఆఫ్ తెలంగాణ ..!
సోషల్ మీడియా పోలింగ్‌లో తెలంగాణ బెస్ట్ ఎన్నారై ఎవరు..? అన్న కోణంలో జరిగిన ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలకు తెగించి, విదేశాల్లో సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని వినిపించేలా పోరాడిన వారికే నెటిజన్లు పట్టం కట్టారు. ఇంతకీ, ఈ సోషల్ మీడియా సర్వే ఏంటి..? ఎంత మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు..? ఎవరెవరు పోటీ పడ్డారు..? అన్న అంశాలను పరిశీలిస్తే.. వివరాలిలా ఉన్నాయి..బెస్ట్ ఎన్నారై …
Read More »అవసరాన్ని బట్టి కొత్త మండలాల్లో గోడౌన్లు.. మంత్రి హరీష్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో అక్కడున్న అవసరాన్ని బట్టి గోడౌన్ల ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.నూతనంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్ల కు సంబంధించి నాబార్డ్ ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేస్తుందన్నారు.ఆ నివేదిక రాగానే గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! …
Read More »హాట్సాఫ్ హరీష్ రావు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, …
Read More »కందిరైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి..!!
కంది రైతుల బకాయిల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్, హాకా, నాఫెడ్ సంస్థలను మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అసెంబ్లీ కమిటీ హాలులో గురువారం కందులు, మినుములు, శెనగలు, ఎర్ర జొన్న ల కొనుగోళ్ళు, చెల్లింపుల పై మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు సమీక్షించారు.తెలంగాణ అంతటా 2 లక్షల 58 వేల 347 మెట్రిక్ టన్నుల కందులను ప్రభుత్వం సేకరించింది.ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితి …
Read More »ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …
Read More »టీఆర్ఎస్ హయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు..మంత్రి హరీష్
కాంగ్రెస్ పార్టీ గతంలో 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది… టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ యే అధికారంలోకి వస్తుందన్నారు.రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మే పరిస్థితి లేదన్నారు.టీఆర్ఎస్ పార్టీ హయంలో ప్రజలందరు సంతోషంగా ఉన్నారన్నారు. SEE ALSO :పార్టీ మార్పుపై …
Read More »పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలోకి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలకు మంత్రి హరీష్ రావు స్పందించారు. See Also:ఎంపీ పదవికి రాజీనామా-టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి …
Read More »కాళేశ్వరంతో శనిగరం అనుసంధానం..!
కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరంతో అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.దీంతో రెండు పంటలు సాగవుతాయని చెప్పారు.నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల చారిత్రక శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.వచ్చే ఖరీఫ్ లో 5,100 ఎకరాలను సాగులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆయన బుధవారం శనిగరం దగ్గర విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతుల …
Read More »