ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ళక్రితం కనకదుర్గ వారధిని ప్రారంభించారు. అరకిలోమీటరు కూడా ఉండదు. ఇంతవరకూ పూర్తి కాలేదు. కానీ తెలంగాణాలో బహుళార్ధసాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రతి సోమవారాన్ని ‘కాళవారం’ అనలేదు. ముఖ్యమంత్రి వారానికోసారి ప్రాజెక్ట్ ఏరియా కు వెళ్లి రంకెలు వెయ్యడం లేదు. కాంట్రాక్టర్లను, కూలివారిని వేలుచూపి బెదిరించడం లేదు. హెచ్చరించడం లేదు…”ఏయ్ జానారెడ్డి… రాసుకో… 2017 మార్చి కల్లా నీటిని విడుదల చెయ్యకపోతే నాపేరు …
Read More »చారిత్రక కాళేశ్వరంలో రికార్డుల మోత..!.
37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ …
Read More »నాగార్జునసాగర్ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు
నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇవాళ ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.అనంతరం జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది.చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు తమకు సంతృప్తి కలిగించినట్టు ఈ బృందం తెలిపింది. ఈ ప్రాజెక్టు పరిధిలో …
Read More »టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం-నియోజకవర్గానికి 100మంది…!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్న సంగతి తెల్సిందే.రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏళ్ళు అయిన కానీ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలను దాటేస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ .ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉండటంతో ముఖ్యమంత్రి …
Read More »పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కొనసాగించాలి..ఎంపీ కవిత
పసుపు బోర్డు ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఇవాళ ఉదయం ఆమె నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా , మంత్రి హరీష్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రధాని మోదీకి బాబా రాందేవ్ లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు …
Read More »రైతులకే నా మద్దతు..రాందేవ్ బాబా
పసుపు బోర్డ్ కోసం రైతులు చేసే పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోని గిరి రాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీష్ రావు,ఎంపీ కవిత తో కలిసి యోగ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డ్ కోసం దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేస్తే తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. …
Read More »నిజామాబాద్ లో 9 అసెంబ్లీ సీట్లపై గులాబీ జెండా ఎగరడం ఖాయం..!!
“వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గులాబీ జెండా రెప రెప లాడడం ఖాయం అని… ఈ ఫలితాలు ఎవరూ మార్చలేరని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు..బోధన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రగతి సభకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బోధన్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీళ్లు అందించబోతున్నమని …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!
సాగు నీటి ప్రాజెక్టుల రంగంలో ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించబోతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులను, ఉన్నతాధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది . ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న ప్రముఖులు ఎవ్వరూ మామూలు అనుభూతికి … ఆశ్చర్యానికి లోను కావడం లేదు . ప్రాజెక్టు సందర్శించిన తర్వాత వారు స్పందిస్తున్న తీరు మహా అద్భుతంగా ఉంటున్నది . ఈ రోజు …
Read More »కేసిఆర్ కిట్ సూపర్ హిట్..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్ హిట్ అయిందని..ఈ పథకం హిట్ అవడంతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణీలు వస్తున్నారని.. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు వెలవెలబోతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 5 పడకల సింగిల్ …
Read More »జహీరాబాద్ లో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం అధికారక కార్యక్రమాల్లో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు కోటి ఎకరాలకు సాగునీళ్లిచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను పూర్తిచేయించడంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంటారు .అయితే ఎంత బిజీ బిజీ గా ఉన్న కానీ ఒక సామాన్యుడిలా ఉదయం పూట వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడక్కడే పరిష్కరించే విధంగా మంత్రి …
Read More »