Home / Tag Archives: harish rao (page 32)

Tag Archives: harish rao

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హారీష్ రావు పర్యటన..

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద దాదాపు 12.63 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిగార్లు .. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

Read More »

అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు అండగా మేయర్ నరేందర్..!

తెలంగాణా యువనేత ,ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా కాశిబుగ్గ కోటిలింగాల అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ నరేందర్ ఆర్థిక సాయం అందజేసారు.బాదిత కుటుంబాలైన 10కుటుంబాలకు కుటుంబానికి 10వేల ఆర్థికసాయం,50కేజీల బియ్యం,నెలరోజుల కు సరిపడా సామాగ్రిని మేయర్ అందజేసారు. ఈ సందర్బంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ బాంబుల ఫాక్టరీల జరిగిన ఘటన అందరి హృదయాలను కలచివేసిందని అది చాలా …

Read More »

ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వీరే

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు.అయన ఇవాళ 42వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అభిమానులు, సెలబ్రిటీ లు టీఆర్‌ఎస్ నాయకులు ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ.. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్తూ.. రీట్వీట్ చేస్తున్నారు. ఆదివారం …

Read More »

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో మ‌లుపు..!

అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వ‌చ్చారు. దానికి ఆయన …

Read More »

కాళేశ్వరం 8వ ప్యాకేజీ లో డ్రైరన్ విజయవంతం..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందులోభాగంగానే 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..అతి త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను …

Read More »

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ కీలక సమీక్ష

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయపక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే…కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ ఆయన జల సౌధలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులోని 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్ష జరిపారు. …

Read More »

ప్రజలకు చేరువలో ఎమ్మెల్యే శంకర్ నాయక్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్త దగ్గర నుండి ఎంపీలవరకు ,ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేస్తున్నా సంగతి విధితమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి బాటలో ఆ పార్టీకి చెందిన …

Read More »

మంత్రి హ‌రీశ్‌రావు కోరిక‌కు వెంట‌నే ఓకే చేసిన మంత్రి కేటీఆర్‌

చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హ‌రీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖ‌మంత్రి వెంట‌నే ఓకే చేశారు. త‌ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప‌ట్ల ఉన్న మ‌మ‌కారాన్ని మ‌రోమారు చాటుకుంద‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్‌టైల్‌ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …

Read More »

చెరుకు రైతులకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు తీపిక‌బురు

చెరుకు రైతుల‌కు మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు తీపిక‌బురు తెలిపారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జెహీరాబాద్ జిల్లా పరిధిలోని చెరకు రైతు సమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సమీక్ష నిర్వహించారు. రైతులకు చెరుకు కర్మాగారాల యజమానులు చెల్లించాల్సిన బకాయిలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో అధికారులతో పాటు, చెరకు కర్మాగారాల యజమానులు పాల్గొన్నారు. చెరకు రెతులకు చెల్లించాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఇరువురు మంత్రులు చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలను …

Read More »

ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలి

ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఇంజనీర్లకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జలసౌధలో ఇంజనీర్స్ డే సందర్భంగా ఇవాళ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ విగ్రహానికి పూల మాల వేసి మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు.ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురయిన వైతాళికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ అని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat