సిద్దిపేట జిల్లా కేంద్రంలో పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న అంజయ్య భార్యను ఓదార్చారు. అంజయ్య మృతదేహాన్ని చూసిన హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే అని దిగ్ర్భాంతికి లోనై..కంటతడి పెట్టారు. తాము ఆత్మీయ అధికారిని కోల్పోయామని హరీశ్ రావు అన్నారు. అంజన్న …
Read More »ఈ నెల 7న సీఎం కేసీఆర్ కీలక సందేశం..!
అధికార టీఆర్ఎస్ పార్టీ తన దూకుడు పెంచుతోంది. హుస్నాబాద్‌లో ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మరో భారీ సభను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని మంత్రులు టి.హరీష్ రావు, ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య …
Read More »కొంగరకలాన్ లో సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశం ఆర్ధమైందా..?
కేసీయార్ ఉపన్యాసం అనగానే అది ఒక నయాగరా జలపాతం. ప్రత్యర్థులపై బోలెడన్ని విసుర్లు, చెణుకులతో చెడుగుడు ఆడుకుంటారు అని కేసీయార్ అభిమానులే కాక సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆశువుగా ఆయన నోట జాలువారే జోకులు, సామెతలు, ఉపమానాలు కట్టిపడేస్తాయి. కానీ, మొన్నటి సభలో చాలామందికి అవి కనిపించలేదు. కేసీయార్ మార్కు చెమక్కులు వినిపించలేదు. మాట్లాడింది కేసీయారేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొన్నటి కేసీయార్ ప్రసంగాన్ని లోతుగా విశ్లేషించాలి. …
Read More »టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైన సంగతి తెల్సిందే. ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో గులాబీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ …
Read More »గజ్వేల్ కు జనవరిలో రైల్…మంత్రి హరీష్
మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ తొలిదశ పనులు డిసెంబర్ లో పూర్తి చేసి జనవరిలో గజ్వేల్ కు రైలు నడుపుతామని భారీ నీటి పారుదల, మార్కెటింగ్,శాఖ మంత్రి హరీష్ రావుగారు చెప్పారు.మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలిపే ముఖ్యమైన రైల్వే లైన్ అని అన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రం, సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్కు, సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని, తూప్రాన్ ను …
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ వాట్సప్ వాయిస్…ఫోన్ కాల్ వాయిస్…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలకు రాష్ట్ర సర్కారు అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం గురించి ఇచ్చిన వాయిస్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేయండి.. “మన సిద్ధిపేట పట్టణాన్ని మీ అందరి సహకారం తో అన్నింటా అభివృద్ధి చేసుకొని రాష్ట్ర స్థాయి లో దేశ స్థాయి లో …
Read More »టీ సర్కారు కీలక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్థన్ రెడ్డిని హెచ్ఎండీఏకు బదిలీ చేసింది.ఆయన స్థానంలో దాన కిషోర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్ర్రేషన్ కమీషనర్ గా చిరంజీవులను నియమించింది..
Read More »సీఎం కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీలకు గృహోపయోగానికి ప్రస్తుతానికి ఉన్న యాబై యూనిట్ల నుండి ఉచిత విద్యుత్ పరిమితిని నూటఒక యూనిట్ల వరకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వమే వేతనాలను చెల్లిస్తుంది. అక్కడితో …
Read More »పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం-మంత్రి హారీష్..!
తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని..పార్టీ కార్యకర్తలను పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి..కాపాడుకుంటాం అని మంత్రి హరీష్ రావు అన్నారు.. పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ. 2 లక్షల ప్రమాద బీమా పార్టీ పక్షాన ఇస్తుంది .. సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 18మంది కార్యకర్తల కుటుంబాలకు అందించామని కొత్తగా ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా …
Read More »ప్రాజెక్టుల్లోకి నీరు..కాంగ్రెస్ నేతల కళ్లల్లో కన్నీరు…!!
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎగువ నుంచి భారీ వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్ కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , మిషన్ భగీరథ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ …
Read More »