మాజీ మంత్రి హరీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోలను హరీశ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగినట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్యయంతో ఈ సమీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూరగాయలు, మాంసాన్ని …
Read More »అరూరి రమేష్ కు అరుదైన ఘనత..
ఆయన ఒక సాధారణ వ్యక్తి.. అయితేనేమి ప్రజాసేవ చేయాలని.. ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిందే తడవు సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ రాజకీయాల్లో వినూత్న పంథాను అవలంభిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. తనను నమ్ముకున్నవారు కష్టాల్లో ఉన్నారంటే అరసెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అవసరమైతే తాను వచ్చి మరి ఆ కష్టాన్ని తీర్చి …
Read More »వలసపాలకులకు సద్దులు మోస్తున్న కాంగ్రెసోళ్లు…హరీశ్‌రావు
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నడిస్తే పొలాలకు సాగునీళ్లు అందుతాయని, చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఆంధ్రపాలకుల పల్లకీలు మోస్తున్నారని, నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలను మోసినవాళ్లు.. నేడు చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరందించి పాలమూరును పచ్చగా మార్చిందని చెప్పారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం …
Read More »హరీషన్న సృష్టించిన ప్రత్యేక రికార్డ్ ఇది…
తన్నీరు హరీశ్ రావు…టీఆర్ ఎస్ పార్టీ అధినేత – తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు. ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి చరిష్మా – సత్తా ఉన్న నాయకుడనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అలాంటి టాక్ కారణంగానే ఆయన ఇరకాటంలో పడ్డారని – గులాబీ దళపతి వారసుల పోరులో హరీశ్ రావుకు కుంపట్లు మొదలయ్యాయని…ఏకంగా పార్టీకి మద్దతిచ్చే మీడియాల్లోనే ఆయన్ను పక్కనపెట్టే పరిస్థితి ఎదురైందని …
Read More »టీఆర్‌ఎస్‌లోకి వలసలు
టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. గురు, శుక్రవారాల్లో సైతం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ లో చేరారు. సిద్దిపేట రూరల్ జిల్లా సీతారాంపల్లి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు వనం భానుప్రకాశ్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్, సీపీఎం మండల అధ్యక్షుడు పడిగే ప్ర శాంత్ తదితరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీ ఆర్‌ఎస్‌లో చేరారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి …
Read More »బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలి……హరీశ్‌రావు
సిద్ధిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలంలో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జంగంరెడ్డిపల్లి, ఛాటపల్లి, తీగుల్‌నర్సాపూర్‌లో మంత్రి ప్రచారం చేశారు. వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని వివరించారు. ర్యాలీలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మహిళలు …
Read More »పొత్తుల మహాకూటమికి ఓటమి ఖాయం…..
ప్రతిపక్షాల దుష్టకూటమికి ఓట్లడిగే నైతికహక్కు లేదని, వారికి ఓటమి తప్పదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అభివృద్ధి కండ్ల ముందట కనిపిస్తున్నదని, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో అందోల్ నియోజకవర్గంలోని పలుపార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వివిధ పార్టీల నుంచి సుమారు 2,500 మంది మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …
Read More »సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి హరీష్ రావు….
అన్నదమ్ముల్లా కలిసి పెరిగాం.అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నాం.ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన కలలు కంటున్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నాం.లక్షలాది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని తామిద్దరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 15 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాం.మంత్రి కేటీఆర్ పనితీరు, సిరిసిల్ల అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించిన మంత్రి హరీష్ రావు.ఆత్మహత్యల సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ మంత్రి కేటీఆర్ ది. బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో నియోజకవర్గ …
Read More »హరీశన్నా.. మా ఊరికి రండి…!
ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. …
Read More »ఉమ్మడి మెదక్ జిల్లాలో పదింటింటికి పది సీట్లు గెలుస్తాం..!!
గత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పది సీట్లకు గాను 9 గెల్చామని, వచ్చె ఎన్నికల్లో జహీరాబాద్ కలుపుకుని పదింటికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోను గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ముమ్మాటికీ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని మంత్రల నివాస సముదాయంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో, నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే …
Read More »