తెలంగాణ సమాజం అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధురఘట్టం మరో 24గంటల్లో ఆవిష్కృ తం కానున్నది. ఏ నీళ్లకోసం దశాబ్దాలపాటు కొట్లాడినమో.. ఆ నీటి పరవళ్లు తెలంగాణను మాగాణం చేసేందుకు తరలివచ్చే క్షణం ఆసన్నమైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వహస్తాలతో శుక్రవారం నీటిని విడుదలచేయనున్న ఈ చారిత్రక సందర్భంలో …
Read More »ఫలించిన భగీరథ యత్నం..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఉన్న 13 కొత్త జిల్లాల పరిధిలోని 18.25 లక్షల నూతన ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల కింద ఉన్న 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తంగా 37.08 లక్షల ఎకరాలకు జీవం రానున్నది.
Read More »జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది..
జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది. రాష్ర్టానికి రెండు కండ్లలాంటి కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్నా.. దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన ఈ గడ్డ.. వెలుగులవైపు ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న రోజు ఇది. ఒక్క పది టీఎంసీల కోసం యాచించిన స్థితినుంచి.. వందల టీఎంసీలను అలవోకగా బీడు భూముల్లోకి మళ్లించుకునే సాధనాసంపత్తి మా సొంతమని రుజువు చేసుకున్న సమయమిది. కడలివైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద …
Read More »రికార్డులకు కేంద్ర బిందువుగా కాళేశ్వరం
ప్రాణహిత జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే ఆలోచనతో ఉమ్మడి ఏపీ సర్కారు మహారాష్ట్రతో 1978లోనే ఒప్పందం చేసుకుంది. కానీ గోదావరిపై ప్రాజెక్టులు కడితే ధవళ్వేరం బరాజ్‌కు నీటి ప్రవాహం తగ్గుతుందనే కుయుక్తితో సమైక్య పాలకులు దశాబ్దాలపాటు విస్మరించారు. చివరకు 2007లో తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మించి 160 టీఎంసీల నీటిమళ్లింపు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 17,875 కోట్ల అంచనా వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం …
Read More »ప్రాజెక్టుల దిక్సూచి కాళేశ్వరం..!
సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు.. నాగార్జునసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి. కాలానుగుణంగా ఈ ఆధునిక దేవాలయాలే రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా రూపాంతరం చెందాయి. సముద్రంలోకిపోయే నదీజలాల్ని ఒడిసిపట్టి బీడు భూముల్లో సిరులు పండించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు ఓట్లు రాల్చే నిర్మాణాలుగా మారాయి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక్క సాగునీటి ప్రాజెక్టు …
Read More »టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన ఆంగోతు తుకారాంను అభినందించారు. 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ ఏడాది మే 22న ఎక్కిన తుకారాం దక్షిణ భారతంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆయన నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను …
Read More »కేసీఆర్ తెలంగాణ”కాళేశ్వరరావు”
తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అపర భగీరథుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోదావరి నది మీద ప్రారంభించిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న ప్రారంభించనున్నారు.ఎస్సారెస్పీ నుంచి కాళేశ్వరం గుడి దాకా ఉన్న గోదావరి నది నీళ్లు లేక వట్టిపోయింది. మహారాష్ట్ర గోదావరి మీద వందలాది బ్యారేజీలను నిర్మించుకున్నది. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ నీటి కోసం మొదటి ఆయకట్టు నుం చి …
Read More »కేటీఆర్ ను కల్సిన తిరుపతి రెడ్డి..
ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లా జిల్లా నవాబు పేట ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి మంగళవారు నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ని కలిసి పుష్ప ఉత్సవాన్ని వేశారు.టిఆర్ఎస్ యుజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వీ నందు ఆధ్వర్యంలో తిరుపతిరెడ్డి కేటీఆర్ ను కలవడం జరిగింది. స్థానికులైన దాతలతో పాటు నందు 3.0 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరియు శంకర్పల్లి …
Read More »గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ కన్నడ నాటక రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన గిరీశ్ కర్నాడ్ సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీశ్ …
Read More »ఈ విజయం ప్రజా విజయం
తెలంగాణలో జరిగిన పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల్లో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతమైన విజయాలను సాధించిన పంచాయితీరాజ్ విజేతలైన మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులకు, అధ్యక్షులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు. విశేషమైన కృషి చేసి తెరాస పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున విజయం …
Read More »