Home / Tag Archives: harish rao (page 25)

Tag Archives: harish rao

వైభవంగా ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు కల్యాణాన్ని తిలకించారు.

Read More »

కాళేశ్వరంలో కమనీయ దృశ్యాలు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కమనీయ దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రాణహిత నుంచి గోదావరిలోకి చేరుతున్న వరదనీరు.. ఆ నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్‌దిశగా పరుగులు తీస్తున్న గోదారమ్మతో కళకళలాడుతున్న కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కాల్వ! వెరసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో కమనీయ జలదృశ్యాలు కనువిందుచేస్తున్నాయి. నీటిప్రవాహం 12వేల క్యూసెక్కులకు పెరుగటంతో శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని ఒకటో …

Read More »

పండుగలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నెల ఇరవై ఏడో తారీఖున ఆ పార్టీ నేతలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,మంత్రులతో సమావేశం అయిన సంగతి విదితమే. ఈ సమీక్ష సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి దిశ నిర్ధేశం చేసిన సంగతి కూడా తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి యాబై వేల మంది వరకు సభ్యత్వ నమోదు చేయించాలి. మొత్తం …

Read More »

హారీష్ రావుపై అభిమానంతో..!

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావుపై తనకు ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో ” హరీష్ అన్న హెయిర్ కటింగ్ ” పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానంతో లక్ష మెజారిటీ రావాలని …

Read More »

సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం

సీఎం కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ఆయన రాష్ట్రాన్ని మహాద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ వస్తుందా అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నేడు దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తూ తనకు తానే సాటి అని చాటుకుంటోంది. ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకుడు సీఎం …

Read More »

ఘనంగా జయశంకర్‌ సార్‌ 8వ వర్ధంతి వేడుకలు

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత, ఉద్యమ దిక్సూచి, సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ అద్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనంపాటించి ఘనంగా సభ్యులు అందరూ నివాళులర్పించారు.   అనంతరం శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ …

Read More »

తెలంగాణ వ్యాప్తంగా “కాళేశ్వర”సంబురాలు..

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు నేడు ఘనంగా సంబురాలు జరిపారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో పాల్గొన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకాలు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్‌ వద్ద జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొనగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట …

Read More »

కాళేశ్వరం విశిష్టతలు ఇవే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.ప్రతిష్టాత్మక కాళేశ్వరం విశిష్టతలు ఇవే. -147 టీఎంసీల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం …

Read More »

కాళేశ్వరం జాతికి అంకితం

తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేష‌న్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతికి అంకితం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి …

Read More »

కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?

తెలంగాణలో బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ముందుకు నడిపించడంలో విద్యుత్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషించనున్నది. అత్యంత భారీమోటర్ల ద్వారా మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం.. సముద్రమట్టానికి 618 మీటర్ల పైన నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమయింది. ఇందుకు కావాల్సిన ఇంధనం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లి. భారీ ఏర్పాట్లను పూర్తిచేసింది. రోజుకు 2 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat