తెలంగాణ రాష్ట్రంలోని అని వర్గాల సంక్షేమాభివృద్ధికై పలు పథకాలను తీసుకొచ్చి.. చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. ఈ క్రమంలో ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాలకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 661 గురుకులాలు ఏర్పాటు చేశాం. అన్ని సర్కారు హాస్టళ్లలో సన్నబియ్యంతో ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న చర్చలో భాగంగా మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »టీఆర్ఎస్ లో ఒకటే వర్గం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గాల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారీటీచ్చారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు దేశంలో ఏ పార్టీలో కూడా ఉండవు. అవినీతి అక్రమాలతో పాటు ఎక్కువ వర్గాలుండే పార్టీ ఏదైన అంటే అది కాంగ్రెస్ పార్టీ అని “ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”టీఆర్ఎస్ లో ఒకటే వర్గం.. …
Read More »సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వచ్చ అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »తొలిరోజే తన మార్కును చూపించిన మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ నెల ఎనిమిదో తారీఖున సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత రోజు శాసనమండలిలో 2019-20ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో మంత్రి హారీష్ రావు ప్రవేశపెట్టారు. తాజాగా ఆయా శాఖలతో మంత్రి హారీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలిరోజే తనదైన మార్కును ప్రదర్శించారు మంత్రి …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి స్పందన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..?. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు..?. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటివ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »రాకెట్ స్పీడ్ తో పెరిగిన తెలంగాణ మూలధన వ్యయం
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20 ఏడాదికి చెందిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్,మండలిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు నిన్న సోమవారం ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి,ఆస్తులను సృష్టించడంలో..సంక్షేమంలో.. మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉండే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ సర్కారు …
Read More »తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళ సై పిలుపు
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సందేశమిచ్చారు. ప్రముఖ టెలివిజన్ దూరదర్శన్ లో గవర్నర్ తమిళసై మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పాలన బాగుంది. ప్రజాసంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి. అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. రైతాంగం …
Read More »తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ఎనిమిదో తారీఖున రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అదే రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న సోమవారం ఆమె దూరదర్శన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో …
Read More »తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న -జానపద …
Read More »రైతుల సంక్షేమమే మా ధ్యేయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాం. ఈ క్రమంలో …
Read More »