తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో వార్షికోత్సవ వేడుకకు బెజ్జంకి మోడల్ స్కూల్ వేదికైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై మోడల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో కొద్దిసేపు ముఖముఖిగా ముచ్చటించారు. విద్యార్థుల లో విద్యపై ఉన్న జిజ్ఞాసను పరీక్షించేందుకు పలువురు విద్యార్థులను స్టేజీపైకి పిలిచి 12వ ఎక్కమ్ అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సరైన విధంగా ఎక్కాలు చెప్పకపోవడంతో ఉపాధ్యాయ బృందం పనితీరుపై అసంతృప్తి …
Read More »వాటికి దూరంగా ఉండండి-మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు గురువారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”విద్యార్థులు ఇది పరీక్షల సమయం. ఈ సమయాన్ని వృధా చేయవద్దు.పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి. టీవీలు, సినిమాలు చూడోద్దు. పరీక్ష పుస్తకాలు చదవండి.పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోండి. …
Read More »సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు వేదిక
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై …
Read More »సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలి
సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 రెసిడెన్షియల్ కళశాలలు, 14 మోడల్ స్కూల్స్, 36 ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ తో వంద శాతం ఫలితాలు రాబట్టేలా విద్యాబోధన చేపట్టాలని, రాష్ట్ర ఉత్తీర్ణతలో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలనే అంశంపై డీఆర్వో చంద్రశేఖర్, ఉన్నత విద్యా శాఖ జూనియర్ కళాశాల జిల్లా ఆర్ఐఓ సుధాకర్ తో కలిసి …
Read More »మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హారీష్
” మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకొనే స్థోమత లేదు ఆందోళన తో సతమతమవుతున్న చూస్తుండగా 12 ఏళ్లు గడిచాయి.. నన్ను ఆదుకోవాలి అని సిద్దిపేట గణేష్ నగర్ 22 వ వార్డు చెందిన 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం. .ప్రయివేటు …
Read More »బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటనపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు. దీనిపై మంత్రి హారీష్ రావు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టులో స్పందిస్తూ”అబ్దుల్లాపూర్ మెట్ MRO శ్రీమతి విజయారెడ్డి గారిపై అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా జరిపిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది హేయమైన చర్య. ఈ సంఘటన నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి …
Read More »హైదరాబాద్‌కు రావొద్దు…మంత్రి హరీశ్ రావు
ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా.. ఆయన దృష్టంతా తన నియోజకవర్గ ప్రజలపైనే ఉంటుంది. అయితే ఆయనను కలవడానికి భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చే వాళ్ల సంఖ్య పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఈ విషయంలో హరీశ్ కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చుపెట్టుకుని తనను కలవడానికి రావొద్దని.. ఆదివారం తనను కలిసిన వారికి సూచించారు హరీశ్. ఏదైనా …
Read More »రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన
పాడి సంపద పెరగాలి.! రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.! దేశంలోనే ఎక్కడ లేని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాడి పరిశ్రమ రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాడి పశువుల పంపిణీ, గొర్రెల అభివృద్ధి …
Read More »అద్భుతంగా కోమటి చెరువు
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …
Read More »ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో విప్ చాంబర్ లో కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి.. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రెడ్డి. నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు. నాగర్ …
Read More »