Home / Tag Archives: harish rao thanneeru (page 2)

Tag Archives: harish rao thanneeru

రైతుబంధు సాయం రైతుకే ఇవ్వాలి-బ్యాంకర్లకు మంత్రి హారీష్ ఆదేశం

తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్‌ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో …

Read More »

యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వం : సీఎం శ్రీ కేసీఆర్‌

 తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వ‌మ‌ని రాష్ట్రం ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట …

Read More »

కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు గారు స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీవోలు 104, 105, 106 ల‌ను కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల జేఏసీ నేత‌ల‌కు మంత్రులు హ‌రీష్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జేఏసీ నేత‌ల‌ను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల‌ చేసినందుకు వారు …

Read More »

కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హారీష్ ఫైర్

తెలంగాణలోని భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీలు అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి అని మంత్రి హ‌రీష్ రావు మండిప‌డ్డారు. లింగంప‌ల్లిలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి హ‌రీష్ రావు మాట్లాడారు. భూముల అమ్మ‌కంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. దీంతో సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు నిరర్ధక ఆస్తులు అమ్ముతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పాము. పూర్తి పారదర్శకంగా భూములు అమ్మటం జరుగుతుంది …

Read More »

సిద్ధిపేటలో త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ప్రారంభం

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ- త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ను పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర మండల …

Read More »

తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ హైలెట్స్

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బ‌డ్జెట్ కాపీని మంత్రి చ‌దివి వినిపిస్తున్నారు.  -రాష్ర్ట బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు -రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు -ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు -పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు -వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ -ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 …

Read More »

కొత్త‌గా ఏర్ప‌డ్డ‌ తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు

హైదరాబాద్ మహా న‌గ‌రంలోని ప‌ల్ల‌వి ఇన్‌స్టిట్యూట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవీకి మ‌ద్ద‌తుగా ఏర్పాటు చేసిన‌ ప్ర‌యివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేష‌న్ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. విభ‌జ‌న‌ చ‌ట్టంలోని సంస్థ‌ల‌ను కూడా తెలంగాణ‌కు ఇవ్వ‌లేదు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 ల‌క్ష‌ల 72 వేల కోట్లు క‌డితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి చ్చింది రూ. ల‌క్షా …

Read More »

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశానికి ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌తో పాటు సంబంధిత అంశాల‌పై సీఎం స‌మీక్షించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. మ‌రో రెండు వారాల్లో బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Read More »

SDG సాధనలో తెలంగాణ భేష్

సమీకృత అభివృద్ధి లక్ష్యాల(SDG) సాధనలో తెలంగాణ రాష్ట్ర పనితీరు బాగుందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2019లో ఎస్ డీజీ   ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం  5వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2015-19 మధ్యకాలంలో మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగిందని వివరించింది. అటు వెనుకబడిన 20 శాతం మండలాల అభివృద్ధికి కార్యచరణ రూపొందించాలని సూచించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదం అభివృద్ధిపై ప్రభావం చూపుతున్న 35 జిల్లాల్లో.. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat