ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తున్నాయి. మానవ మనుగడను సవాల్ చేస్తున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశం. యోగా జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతీ రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చు. నేను ప్రతీ రోజూ యోగా సాధన చేస్తున్నానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధిపేట …
Read More »