జీఎస్టీ పరిహా రం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మొత్తాన్ని కేంద్రమే రుణం తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పరిహారాన్ని రూ.1.65 లక్షల కోట్లకు పరిమితం చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లు రాష్ర్టాలకు నష్టదాయకమేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు …
Read More »ఇంటింటికెళ్లి చెత్త ఎత్తి.. ఆదర్శంగా నిలిచిన మంత్రి హారీష్
స్వచ్ఛ సిద్దిపేటే మన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సిద్దిపేట సాధ్యపడుతుందని, దీనిపై ప్రజల్లో మరింత మార్పు తెచ్చేందుకు తానే స్వయంగా వార్డుల్లో శుభ్రత కోసం అడుగులు వేస్తాపని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం తెల్లవారు జామునే పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ చెత్త సేకరణ వాహనం వెంబడి తిరిగారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి …
Read More »బడి అంటే చదువే కాదు. అది మన బాల్యపు జీవితం.
నా చిన్నప్పుడు ఊరిలో బడి పక్కనే పాడుబడిన పెద్ద బాయిబొంద ఉండేది. బడికి వచ్చే పిల్లలు ఎక్కడ బాయిలో పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అంతలో బడికి కొత్తగా ఒక హెడ్ మాస్టరు వచ్చిండు. ఒక రోజు ఆయన పిల్లలను పిలిచి, ఆదివారం నాడు అందరూ పాత బట్టలు వేసుకుని, గడ్డపార, పార తీసుకుని బడికి రావాలన్నడు. పిల్లలు గడ్డపార, పార తీసుకుని బడికి పోతుంటే, ఇదేందని వెంట తల్లిదండ్రులు …
Read More »అందరికీ రుణ ఫలాలు దక్కాలి..మంత్రి హరీష్
బీసీలందరికీ రుణ ఫలాలు దక్కాలి. ఏదడిగితే అదే ఇద్దాం. కుల వృత్తుల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్పోరేషన్ రుణాలు అందజేయడంలో నిజమైన అర్హులను గుర్తించాలని, చిరు వ్యాపారులందరికీ.. బహు ప్రయోజనం కలగాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం బీసీ, ఎంబీదీ- వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి జిల్లా కలెక్టర్ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్
ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా ప్యాకేజీ 8 నుంచి కాలువ వరకు బయలుదేరే గ్రావిటీ కాలువను సందర్శించారు. వర్షాల వల్ల లైనింగ్ పనులు ఆగినయని ఇంజనీర్లు చెప్పారు. కాలువలో నీటిని తోడి పనులు చేస్తున్నామని తెలిపారు. కాలువపై స్ట్రక్చర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అన్నారు. గ్రావిటీ కాలువ వరద కాలువలో కలిసే …
Read More »