అవును, మీరు చదివింది నిజమే. టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏమిటనేగా మీ సందేహం. ఇటీవల కాలంలో హిట్ ట్రాక్ ఎక్కిన వెంకటేష్, ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోనే. అయితే, ఇప్పటికే ఈ క్రేజీ కాంబోను పట్టాలెక్కించే పనిలో పడింది హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాథాకృష్ణ. ఈ విషయాన్ని రేపు వెంకీ పుట్టిన రోజు సందర్బంగా అధికారికంగా …
Read More »