వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..పవర్ స్టార్ ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగానే శుభవార్త ఇది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ వచ్చేనెల అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనున్నది. ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ వచ్చే నెలలో డేట్స్ ఇచ్చినట్లు ఈ చిత్రం …
Read More »గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీరమల్లు’ గ్లింప్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడేప్పుడో విడుదలై పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘వకీల్ సాబ్’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ‘భీమ్లా నాయక్’తో మరో సాలిడ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ …
Read More »