మూడు దశాబ్ధాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవంతో దివంగత పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలు చూసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. అయితే దీనికి సంబంధించి ఎన్నో కారణాలు కనిపిస్తున్నా కొందరు మాత్రం చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసలైన అభిమానులంతా ఎన్టీఆర్ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హరికృష్ణకు ఎన్టీఆర్ మరణానంతరం …
Read More »అభిమానులకు షాక్ ఇచ్చిన ఎన్టీఅర్..అలా చేయకండి ?
జూనియర్ ఎన్టీఅర్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు.అయితే అసలు విషయానికి వస్తే మే 20న ఎన్టీఅర్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు చెయ్యాలని డిసైడ్ అయ్యారు.విషయం తెలుసుకున్న ఎన్టీఅర్ తన పుట్టినరోజు నాడు ఎలాంటి వేడుకలు చేయొద్దని చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు.ఎన్టీఅర్ ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది.ఎన్టీఅర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు పెళ్ళికి వెళ్తూ కారు యాక్సిడెంట్ లో మరణించిన …
Read More »అనుభవంలేని అక్కను బలి పశువును చేయడం, తన సినిమాలకు ధియేటర్లు లేకుండా చేయడం, తండ్రి చావు వద్ద రాజకీయం..
ఏపీలో ఎక్కడ చూసినా ఒకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు సీట్ల గురించే చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప్పరదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం బాబు వ్యూహంలో భాగమేనట.ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును అన్న అంటూ స్మరించే చంద్రబాబు తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఆ కుటుంబానికి …
Read More »మాజీ ఎంపీ, టీడీపీ వ్యవస్థాపకుని కొడుకు, పొలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతే ఎన్టీఆర్ భవన్ కు ఎందుకు తీస్కెళ్లలేదు..
చంద్రబాబునాయుడు రాజకీయంగా నందమూరి హరికృష్ణ పట్ల వ్యవహరించిన విధానానికి ఆ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఎన్టీఆర్ లో ఉన్న కోపం ఇపుడు బయటపడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుప్రమాదంలో హరికృష్ణ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. భౌతికకాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకొస్తారని పార్టీ నేతలంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. ముందుగా హరికృష్ణ భౌతికకాయాన్ని …
Read More »వైసీపీలోకి నందమూరి వారసుడు.. ముహూర్తం ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »చంద్రబాబుపై సంఛలన వ్యాఖ్యలు చేసిన..యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒకానొక సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడ్డారట. ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు. స్వయాన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పినవే. ఇంతకీ ఆయన చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడేలా చేసింది ఎవరో కాదండి బాబూ.. స్వయాన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. తనకు ఆ పరిస్థితి వచ్చేందుకు దారితీసిన కారణాలను ఇటీవల …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు.. హరికృష్ణ వర్సెస్ పురందేశ్వరి..!
ఏపీలో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో పట్టుకోసం, సీట్ల కోసం ఎవరి ఎత్తులు, పై ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. ఏపీలో అనంతపురం నియోజక వర్గంలో ఎంపీ సీటు కోసం ఎన్టీఆర్ వారసుల మధ్య పోటీ జరుగుతుందన్న వార్తలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే …
Read More »