కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్‌శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్‌లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్ పటేల్ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్ మీడియా సంస్థతో హార్దిక్ పటేల్ మాట్లాడుతూ …
Read More »