టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »భజ్జీ సంచలన నిర్ణయం
టీమిండియా సీనియర్ ఆటగాడు, ఆప్ స్పిన్నర్ బౌలర్ హర్బజన్ సింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే భజ్జీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న శాశ్వతంగా క్రికెట్ కి దూరం కాబోతున్నాడా..?. అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న భజ్జీ ఇతర దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గోనడానికి వీలుగా వీడ్కోలు చెప్పబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ దేశంలో జరగబోయే “ది హండ్రెడ్ క్రికెట్ లీగ్”లో …
Read More »భజ్జీ అరుదైన రికార్డు..!
టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ …
Read More »