టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్ హర్బజన్‌సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలోనే తన క్రికెట్ బ్యాట్ చోరీకి గురైంది. భారత క్రికెటర్ మాజీ స్పిన్నర్ అయిన హర్బజన్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నారు. హర్బజన్ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్ …
Read More »హీరోగా హర్భజన్ సింగ్
టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా హీరోగా మేకప్ వేసుకోనున్నాడు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో తెరకెక్కబోతున్న మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీకి జాన్ పాల్ రాజ్ మరియు శాం సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసినట్లు వెనక క్రికెట్ గ్రౌండ్ …
Read More »ఎన్‌కౌంటర్‌పై హర్భజన్ సింగ్ హర్షం..వెల్‌డన్ తెలంగాణ పోలీస్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయడంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో ఎవరూ ఈ తరహా ఆకృత్యాల గురించి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఇదే సరైనదని పేర్కొన్నాడు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్ సింగ్ అభినందించాడు. ‘ వెల్‌డన్ తెలంగాణ సీఎం- వెల్‌డన్ తెలంగాణ పోలీస్. మీరు ఏదైతే …
Read More »