పంజాబ్ కు చెందిన కమల్జీత్(21) స్థానిక ఏజెంట్ ద్వారా ఆగస్టులో పనికోసం ఒమన్ దేశం వెళ్లింది. అక్కడి ఏజెంట్ ఆమె పాస్ పోర్టు, ఫోన్ లాక్కున్నాడు. ఈమెచేత బురఖాను ధరింపజేసి, అరబిక్ నేర్చుకోవాలని బెదిరించారు. అతికష్టంమీద తండ్రికి ఫోన్ చేసి మోసపోయిన విషయాన్ని చెప్పింది. స్థానిక ఆప్ నేతల ద్వారా విషయం తెలుసుకున్న MP హర్భజన్ సింగ్ ఒమన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను కాపాడాడు. తాజాగా …
Read More »వావ్.. హర్భజన్ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?
క్రికెటర్‌గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్ సింగ్ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్ చేసిన హర్భజన్.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. …
Read More »రాజ్యసభకు హర్భజన్ సింగ్
అంతా ఊహించినట్టే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. భజ్జీతోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా.సందీప్ పతాకన్ను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల పంజాబ్లో ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనుండగా.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
Read More »రాజ్యసభకు భజ్జీ..?
ఇటీవల విడుదలైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీమిండియా సీనియర్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జలంధర్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి.. అయితే ఈ అంశంపై త్వరలోనే …
Read More »భవిష్యత్ కార్యాచరణపై భజ్జీ క్లారిటీ
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన భవిష్యత్ కార్యాచరణపై స్పందించాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, క్రికెట్తో సంబంధమున్న వ్యవహారాల్లోనే కొనసాగుతానని తెలిపాడు. అయితే కామెంటేటర్గా మారడమా.. మెంటార్గా వ్యవహరించడమా అనేది త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నాడు. కాగా, 2016లో భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భజ్జీకి తరువాత జట్టులో చోటు దక్కలేదు.
Read More »Ms Dhone పై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తనను గతంలో తప్పించడంపై కీలక వ్యాఖ్యలు నుంచి చేశాడు. ‘నేను 400వ టెస్ట్ వికెట్ తీసినప్పుడు నాకు 31 ఏళ్లు. తర్వాత మరో వంద వికెట్లు తీస్తానని భావించా. కానీ 2016 తర్వాత నన్ను జట్టులోకి తీసుకోలేదు. ఇదే విషయమై ధోనీని అసలు ఏం జరిగింది. నేను టీంలో ఉండటం ఎవరికి ఇష్టంలేదు? అని అడిగా. కానీ ధోనీ …
Read More »‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ విడుదల
తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా …
Read More »అభిమానులకు బజ్జీ గుడ్ న్యూస్
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ..29 అక్టోబర్, 2015న గీతా భస్రా అనే బాలీవుడ్ బ్యూటీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో ఈ దంపతులకు అమ్మాయి జన్మించగా, ఇప్పుడు జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. హర్భజన్, గీతాల కూతురు హినయా హీర్ ప్లహా తాను అక్కను కాబోతున్నట్టు ప్లక్కార్డ్ పట్టుకొని ఫొటోకి ఫోజులిచ్చింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న …
Read More »ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు
టెస్టు క్రికెట్ లో ఏ బౌలర్ కూ సాధ్యం కాని రికార్డును భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించాడు. అశ్విన్ తర్వాత మురళీధరన్ (191), అండర్సన్ (190), మెక్గ్రాత్ (172), వార్న్ (172) ఉన్నారు. అలాగే టెస్టు కెరీర్ లో 5 వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 29వ …
Read More »హర్భజన్‌ను రూ.4 కోట్లతో ముంచాడు
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురువారం చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఒక వ్యాపారి రూ.4 కోట్లు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంతో భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2015లో హర్బజన్ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తన స్నేహితున్ని నమ్మి హర్భజన్ మహేష్‌కు రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని భజ్జీ …
Read More »