తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును మహబూబాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయర్‌తో, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, …
Read More »