టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బాపులపాడు తసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వంశీ మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళితే..2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ …
Read More »బ్రేకింగ్…పరిపాలన వికేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు…!
ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందంటూ ప్రతిపక్షటీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం దాదాపుగా వరద ముంపుకు గురైంది. దీంతో మంత్రి బొత్స రాజధానిగా అమరావతి ఏ మాత్రం సురక్షితం కాదని…ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కాలువలు, డ్యామ్‌లు పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని, లక్ష పనికి రెండు లక్షలు ఖర్చుపెట్టాల్సివస్తుందని, ఖర్చు భారీగా అవుతుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అంతే కాని రాజధానిని అమరావతి …
Read More »ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చింతమనేని హాల్ చల్
అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు జైలు శిక్షపడినా కూడా అయన పవర్తనలో ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ …
Read More »