ప్రముఖ నటి హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్త ఫోటోలను పంచుకుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ముంబయి భామ హన్సిక డిసెంబరులో వివాహా బంధంలోకి అడుగుపెట్టనుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫోటోలు తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంటూ.. ఇప్పటికీ …
Read More »మళ్లీ తెరపైకి హన్సిక
చాలా గ్యాప్ తరువాత నటి హన్సిక మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. తాజాగా సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తనమసాలా, ఫోకస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫైనాన్సియర్ మహీంద్ర నిహార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.ఇందులో నటి హన్సిక, నేత్ర అనే యువ సైంటిస్ట్‌గా నటిస్తున్నారని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ …
Read More »హన్సికతో సరికొత్త ప్రయోగం
తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి హన్సికతో సరికొత్త సినిమా ప్రయోగం చేయబోతున్నారు. రుధ్రార్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై.. బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోత్వాని ముఖ్య పాత్రలో ‘105 మినిట్స్’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కిస్తున్నారు. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెబుతున్నారు. ఒకే ఒక్క క్యారెక్టర్తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగే డ్రామా …
Read More »సౌత్ హీరోయిన్లకు సైజులు ఎక్కువ..!
బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణుల గురించి చులకన చేసి మాట్లాడారు. దీంతో హన్సిక మోత్వాని ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు విషయం ఏంటంటే.. బిగ్‌బాస్ సీజన్ 11 కంటెస్ట్ హీనా ఖాన్.. సౌతిండియన్ సినిమాల్లో నటించే హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా చేస్తారని.. కావాలనే వారు తమ సైజు పెంచుకుంటారని, వాటిని సిగ్గువిడిచి ప్రదర్శిస్తుంటారంటూ ఓ బర్నింగ్ కామెంట్ విసిరింది …
Read More »