దొంగతనం ఆరోపణలతో ఓ సెక్యూరిటీ గార్డును కొందరు యువకులు చిత్రహింసలకు గురిచేశారు. తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితకబాదారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సివత్ పట్టణానికి చెందిన మహవీర్‌ను ఎవరూ లేని ప్రదేశానికి కొంతమంది యువకులు తీసుకెళ్లారు. చెట్టుకు వేలాడదీసి కర్రలు, ఇనుపరాడ్డులతో విపరీతంగా దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని ఏడ్చినా ఆ యువకులు కనికరం చూపలేదు. అయితే అటుగా వెళ్తున్న ఓ మహిళ …
Read More »నేను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్ చేయమని లవర్ ని అడిగి..లైవ్ లో ఉరికి బలి
కన్న కొడుకుపై ఎన్నో ఆశలను పెట్టుకుని రెక్కలు ముక్కలు చేసుకుని,కొడుకులు కోసం కడుపులు మాడ్చుకుని చదువులు చదివించారు. తమ కొడుకు ప్రమోజకుడై, అండగా ఉంటాడనుకున్నా ఆ తల్లిదండ్రల ఆశ నిరాశే అయ్యింది. తాను ఏంతగానో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసిందని ఆమె లేకుంటే ఇక భవిష్యత్తే లేదనుకోని ఏకంగా ఈ లోకాన్నే వీడాడు ఓ యువకుడు. ఒకే ఒక్క నిమిషం ఆలోచించకుండా,క్షణికావేశంతో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయంతో …
Read More »గ్రామంలోని యువకులతో అలా తిరుగుతుందని ..తల్లిదండ్రులే
కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీప గ్రామంలో వెలుగుచూసింది. తిరుమంగళం సమీపంలోని గ్రామానికి చెందిన జానవేలు, సీతాలక్ష్మీ దంపతులు. వారికి అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల కూతురు ఉంది. పదో తరగతిలో ఫెయిల్ అయిందనే ఆవేదనతో తన కూతురు అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అన్నలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. …
Read More »