భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ రక్షణ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధాని దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ఎస్పీజీ కమాండోలు రక్షణ కల్పిస్తారు. ప్రధాని కంటే ముందే ఒక టీమ్ అక్కడికి వెళ్లి క్లియరెన్స్ ఇచ్చాకనే మరో టీమ్ వలయంలో ప్రధాని అక్కడకి వస్తారు. అయితే మనం చూసినట్టు అయితే ప్రధాని పక్కనే ఉండే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ …
Read More »భార్య చేతులు కోసిన ఎంపీడీవో..ఎందుకో తెలుసా
ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టీ) ఎంపీడీవోపై అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీష్ అనిల్‌కుమార్ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం సేవించి తనపై కత్తితో దాడిచేసినట్టు బాధితురాలు మేరీ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు …
Read More »