నిర్మల్ పట్టణంలోని ఎన్టీయార్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన పద్మశాలి గర్జనలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉందని తెలిపారు. నేతన్న కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. నేతన్న బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం …
Read More »బతుకమ్మ చీరలపై మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
చేనేత కార్మికుల సంక్షేమం కోసం మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ చీరలు, చేనేత సంక్షేమంపై ముఖ్య ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు బేగంపేట కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టియస్ ఐఐసి, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. గుండ్లపోచంపల్లి, పాశమైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. Minister @KTRTRS held a review meeting …
Read More »వజ్రమ్మ మాటలకు మంత్రి కేటీఆర్ ఫిదా..!!
యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ( శుక్రవారం ) సిద్ధిపేట,దుబ్బాక ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పర్యటనలో భాగంగా మంత్రి నేతన్నలతో కలిసి మాట్లాడి..వారిసమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ కు ఓ ఆప్యాయపూరిత పలుకరింపు లభించింది. see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..! see also :వైసీపీ ఎమ్మెల్యేలు కూడా …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ వాగ్ధానాన్ని నెరవేర్చారు.తాజాగా చేనేత కార్మికులను రుణ విముక్తుల్ని చేసేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. see also :డీకే అరుణకు కాంగ్రెస్ పొగ…! see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! ఇప్పటికే వారికి ఇచ్చిన హామీ …
Read More »