ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఉద్యోగాలకోసం దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5114 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు వచ్చేవారు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. ఓఎంఆర్ షీట్లను జిల్లాలకు తరలిస్తామని, ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ …
Read More »స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా హాల్ టికెట్లపై టీఎస్పీఎస్సీ క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో నెలకొన్న స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా తేదీలపై గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.అందులో భాగంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో భర్తీ చేయనున్న కొలువల పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారక వెబ్ సైట్ నుండి మంగళవారం అంటే 06-03-2018నుండి డౌన్ లోడ్ చేస్కోవాలని టీఎస్పీఎస్సీ …
Read More »