దేశంలో ప్రతి ఏడాది ముస్లింలు జరిపే హజ్‌యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి తద్వారా పలువురిని షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాది హజ్ వెళ్లే యాత్రికులు ప్రభుత్వ సబ్సిడీ లేకుండా సొంత చార్జీలపైనే వెళ్లాల్సి ఉంటుంది. మైనారిటీలకు సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హజ్ యాత్రికులకిచ్చే సబ్సిడీని రద్దు చేయడం ద్వారా …
Read More »