ఏపీలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం జగన్ ఆ దిశగా చర్చలు చేపడుతున్నారు. విజయవాడ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంలోని ప్రజావేదికతో వైసీపీ ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడం లింగమనేని గెస్ట్‌హౌస్‌కు నోటీసులు ఇచ్చిన అధికారులు కరకట్ట ప్రాంతంలో మరి కొన్ని అక్రమ నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఒక్క అమరావతిలోనే కాదు విశాఖలో …
Read More »