హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …
Read More »మాజీ మంత్రి ఈటలకు ఎమ్మెల్యే గువ్వల వార్నింగ్
అసైన్డ్ భూముల్లో దందాలు చేసుకుంటూ.. కోట్లకు పడగలెత్తిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎవరూ కాపాడలేరు అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములు లాక్కున్నారని ఫిర్యాదులు చేసిన వారిని ఈటల భయభ్రాంతులకు గురి చేశారు. పేదలను పూర్తి స్థాయిలో వాడుకొని, వారిపైనే నిందలు మోపుతున్నారు. ఇవన్నీ గ్రహించిన తర్వాతే సీఎం చర్యలకు పూనుకున్నారు. ఇప్పటి నుంచి ఎక్కడ మాట్లాడినా …
Read More »ఎమ్మెల్యే బాలరాజ్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు ప్రజలు అటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆకర్షితులవుతున్న సంగతి తెల్సిందే.ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ ,హరితహారం లాంటి కార్యక్రమాలను పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల్లో అమలుచేయడానికి ముందుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ …
Read More »