ప్రజా కళాకారుడు పైలం సంతోష్ ను స్మరిస్తూ అంబటి వెంకన్న రాసిన పాటను సంతోష్ బిడ్డ స్నేహ హృద్యంగా ఆలపించిన గీతాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అరుదైన గొప్ప కళాకారుడు పైలం సంతోష్ అని, తెలంగాణ ఉద్యమంలో తను పోషించిన పాత్రను ఏనాడు మరువలేమని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలోనే గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ సాంస్కృతిక సారథి ని …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ …
Read More »కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అనైక్యతతో ఐక్యతారాగం పాడుతున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్న అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చదువురాని అజ్ఞాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఎటూ తోయక వీళ్లతో తిరుగుతున్న జానా రెడ్డి.. ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన సీఎం …
Read More »