Political తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అందరూ కలిసి మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. అందరూ ఏకమై కేసీఆర్ను టార్గెట్ చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. కెసిఆర్ ను మానసికంగా దెబ్బతీసే రాజకీయాల్లో వెనక్కి నెట్టాలని అందరూ కలిసి ప్రయత్నిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.. సీఎం కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. …
Read More »