గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్ తన ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గురురాజా మాట్లాడుతూ..‘ఈ పతకం నాకు …
Read More »