Home / Tag Archives: guntur (page 7)

Tag Archives: guntur

ఇక తుళ్లూరులోనూ వైసీపీదే హవా.. తట్టుకోలేకపోతున్న తెలుగుతమ్ముళ్లు

రాజధానికి గుండెకాయలాంటి నియోజకవర్గం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం.. ఎస్సీ రిజర్వ్డ్ అయిన తాడికొండలో తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలు ఉన్నాయి. మాజీ మంత్రి పుష్పరాజ్‌, తిరువైపాటి వెంకయ్య, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తెనాలి శ్రవణ్‌ కుమార్‌ వైసీపీ అభ్యర్థి కత్తెర హెన్రీ క్రిస్టియానాపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. …

Read More »

కాపు రిజర్వేషన్ల పేరుతో బాబు కుట్ర..మరోసారి కాపుల్ని మోసం చేస్తారా?

సీఎం చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాననడంలో దుర్మార్గపు, స్వార్థపరమైన ఆలోచన, కుట్ర దాగి ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయడానికి చూస్తున్నారని అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో …

Read More »

కోర్టు ప్రాంగణంలోనే చేనిపోయిన జడ్జి ఐశ్వర్య

నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో ఒకటైన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య (25) హఠాన్మరణం చెందారు. ఈ వార్త ఒక్కసారిగా తెలియటంతో న్యాయవాదులు కోర్టు ప్రాంగణానికి తరలివస్తున్నారు.ఆమె కోర్టు బంగళా లోని నివసిస్తున్నారు. ఆమె కు ఇంకా పెళ్ళి కాలేదు తల్లిదండ్రుల తో కలిసి ఉంటున్నారు. నిన్న అనుకోని విధంగా ఇంటిలో జారిపడినట్లు తెలిసింది. ఒకింత అస్వస్థతకు గురికావడంతో నిన్న కోర్టు కు కుడా సెలవు పెట్టారని తెలిసింది. …

Read More »

మంగళగిరి మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరిలో అసలైన పోటీ ప్రారంభమైంది.రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల టీడీపీలో చేరుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలోకి చేరతారని ప్రచారంలో ఉన్నది. గతంలో వైసీపీ నుండి కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా నేడు మారిన నేపథ్యంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు …

Read More »

దెందులూరుపై జగన్ స్కెచ్.. అబ్బయ్య చౌదరి దెబ్బకి చింతమనేనికి చుక్కలు.. పవన్ కళ్యాణ్

ప్ర‌భుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. ఆయన రాజ‌కీయ ప‌య‌నం పూర్తిగా వివాదాల మ‌యంగానే క‌నిపిస్తుంది. విప‌క్షంలో ఉన్నా, పాల‌క‌ప‌క్షంలో ఉన్నా చింతమనేని అలాంటి చింత‌మ‌నేనిపై ఇప్పుడు రాజకీయ మూకుమ్మ‌డి దాడి జరుగుతుండ‌డంతో చింత‌మ‌నేనిరి ఊపిరాడడం లేదు. వాస్త‌వానికి దెందులూరుపై చింత‌మనేని కి గ‌ట్టి ప‌ట్టుంది. అందుకే ఆయన ఇన్నిసార్లు గెలిచారు. నియోజకవర్గంలోని నాలుగు మండ‌లాల్లో ఆయ‌న క్యాడ‌ర్, బంధువులు, అనుచ‌రులు ఉన్నారు. …

Read More »

గుంటూరు జాతీయ రహదారిపై 25 సంవత్సరాలలోపు అమ్మాయిలు ఏం చేస్తున్నారో తెలుసా..!

జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకు అమ్మాయిలు.. తమ వలపులతో వల వేసి ఆపై దోపిడీలకు పాల్పడుతున్నబ్యాచ్ ను ప్రత్తిపాడు పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ మేరకు మంగళవారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు సౌత్‌జోన్‌ డీఎస్పీ మూర్తి వివరాలు వెల్లడించారు. ఎంతో కాలంగా జాతీయ రహదారిపై ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు కలిసి ఒక టీంగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరంతా అర్ధరాత్రి దాటిన తరువాత …

Read More »

గుంటూరులో తెలుగుదేశం నారా హమారా ఎందుకో తెలుసా.?

నారా హమారా-టీడీపీ హమారా ఇవాళ గుంటూరులో ముస్లింలతో టీడీపీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం పెద్దలు పాల్గొననున్నారు. ఈ నారా హమారా టిడిపి హమారా ముస్లిం మైనార్టీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసారు. మంత్రులు కళావెంకట్రావు,నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మైనార్టీలను ప్రత్యేకంగా చూసి వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని …

Read More »

ఏపీలో యాంక‌ర్ తేజస్విని ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలంలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మట్టపల్లి పవన్‌కుమార్, తేజస్విని (25) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిపించారు. వీరికి ఒక పాప. కొద్ది కాలంగా ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. …

Read More »

ఏపీలో టీడీపీ మాజీ ఎంపీ మృతి..!

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్య ఆదివారం కన్నుమూశారు. 86 ఏళ్ల సైదయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998లో ఓడిపోయారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మాచర్లలోని స్వగృహంలో ఉంచారు. సైదయ్య స్వస్థలం దుర్గి మండలం ఓబులేశునిపల్లి. పల్నాడు ప్రాంతంలో మంచి నాయకునిగా …

Read More »

వైఎస్‌ జగన్‌ ఎదుర్కొనేందుకే చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ని ఎదుర్కొనేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్‌ లెవెల్‌ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..దీనిలో భాగంగానే కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat