గుంటూరు జిల్లాలోని గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్‌పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, …
Read More »మరోసారి తన మంచితనాన్ని చాటుకున్న ఆర్కే..!
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పోలీసు సిబ్బందికి తనదైన శైలిలో సహాయం అందించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు.నిత్యం ఓ వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, అరటి పండు, మజ్జిగ ప్యాకెట్ లను అందజేశారు.ఇలా తమ శ్రమను గుర్తించి తనదైన శైలిలో సహాయం చేసే దాతృత్వం చూపించిన ఎమ్మెల్యే ఆర్కే కు సదరు సిబ్బంది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల భాదలు తెలుసుకుని వాటిలో …
Read More »కోడెల కుటుంబానికి చుక్కెదురు..ఇక జైలుకే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను …
Read More »టీడీపీ నుండి మరో వికెట్ ఔట్..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీ చేసిన అన్యాయాలకు, అక్రమాలకూ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.ఆ పార్టీ కేవలం 23సీట్లు తో సరిపెట్టుకుంది. సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓటమిపాలయ్యారు. ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. అయితే ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి ఎందుకంటే గెలిచినవారి సంగతి పక్కన పెడితే..ఓడిన ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం చెప్పుకోలేనిదే. జగన్ …
Read More »జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన
గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్‌పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …
Read More »గుంటూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు..
గుంటూరు జిల్లా…ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి.ఇక్కడ పర్యాటకులు తిలకించడానికి అందమైన ప్రకృతితో ఉన్న కొండలు, లోయలు, బీచ్,దేవాలయాలు ఎలా చాలానే ఉన్నాయని చెప్పాలి.ఇంక చెప్పాలంటే తేలికపాటి నూలు దుస్తులు ఇక్కడ బాగా ప్రసిద్ధగాంచినవి.అయితే ఈ గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఏంటో ఒక్కసారి మనం కూడా చుసెద్ధం.. 1.అమరావతి స్తూపం: *ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరానికి కుడి ప్రక్కన ఉంది. *ఇది …
Read More »గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై.. వైఎస్ జగన్ సిరియస్
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గుంటూరు జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించడం ద్వారా కోట్లు దండుకుంటుంటే… మరో ఎంపీ సోదరుని సంస్థ జీవీపీ ఇన్‌ఫ్రా 982 ఎకరాల అభయరణ్యానికే ఎసరు పెట్టేందుకు స్కెచ్ వేసి గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అయితే మరీ బరితెగించి లీజులు లేకుండానే సున్నపురాయిని అడ్డగోలుగా తవ్వించి పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వందల కోట్లు దండుకుంటున్నారు. జాతీయ సంపదైన ఖనిజ నిక్షేపాలను …
Read More »వైఎస్ కుటుంబానికి విధేయురాలు సౌమ్యురాలు.. జగన్ వెంటనడుస్తూ ప్రజా సమస్యలపై పోరాటానికి దక్కిన ప్రతిఫలం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై 7వేల398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగ ప్రవేశంచేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. …
Read More »యాక్సిడెంట్ జరిగితే కారు ఆపి, ధైర్యం చెప్పి, వైద్యం చేయించిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజినీ మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అయిన నాటినుంచి డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్నారు. గెలిచిన వారం రోజుల్లోనే అందరు అధికారులను పిలిచి తప్పు ఒప్పులు ఎంటే సరిచేసుకోవాలని కోరారు. విననివారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తనకు లంచాలు, డబ్బులు వద్దని.. చిలకలూరి పేట ప్రజల ముఖాల్లో నవ్వు మాత్రమే కావాలని కోరారు. అయితే తాజాగా చిలకలూరిపేట నుంచి …
Read More »మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన నిర్ణయం.. తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా …
Read More »