ఏపీరాజధాని గుంటూరు జిల్లాలో మొసాలు ,వ్యభిచారాలు , హత్యలతోప్రజలని భయబ్రాంతులకి గురి చెస్తున్న తెలుగుదేశపు వివిద విభాగాల నేతలు. తాజాగా గుంటురు నడి రోడ్డులో జరిగిన వాసు హత్య కేసులో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్ధి విభాగం గుంటూరు జిల్లా అద్యక్షుడు సాకిరి నాగ చైత్యన ( తెలుగుదేశం విద్యార్ధి విభాగం )చెందినవాడు. క్రికెట్ బెట్టింగులలో లావాదేవీలే హత్యకు కారణం అని చెబుతున్న పొలీసులు. అంతేగాక గతం లో ఈ తెలుగు …
Read More »గుంటూరు లో దారుణ హత్య.. 60 సెకన్లలో 40 కత్తిపోట్లు…వీడియో
గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి మాజీ రౌడీషీటర్ బసవల వాసు (38) దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట 12వ వీధిలోని ఓ రెస్టారెంట్ ముందు జరిగిన ఈ హత్య నగరంలో కలకలం రేపింది. రాత్రి సుమారు 8-30 గంటల ప్రాంతంలో వాసు రెస్టారెంట్‌లో భోజనం చేసి మరో వ్యక్తితో కలిసి బయటకు వచ్చి నిల్చున్నాడు. అంతలో ఓ స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వాసును తమ …
Read More »వెలుగులోకి వచ్చిన స్పీకర్ కోడెల తనయుడు భూదందా- హై కోర్టు సంచలన తీర్పు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు తనయుడు అయిన కోడెల శివరామకృష్ణపై గత మూడున్నర ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే .ఒకానొక సమయంలో స్థానిక ప్రజలు కూడా కోడెల తనయుడుపై తిరగబడుతూ పలు మార్లు ధర్నాలు ..రాస్తోరోకులు చేశారు కూడా . అయితే తాజాగా …
Read More »