తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలు శతబ్దా కాలంగా ప్రజల మదిలో నిలిచి పోయేలా జరుగుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు.ఈ నెల 2 నుండి నిర్వహించ నున్న దశాబ్ది ఉత్సావాల ఏర్పాట్ల పై గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొమ్మిది ఏళ్లలో ముఖ్యమంత్రి …
Read More »ఆత్మీయ సమ్మేళనం & ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి మార్క్
భారతదేశం గర్వించే రీతిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి అంబెడ్కర్ మహాశయుడి పేరు పెట్టడం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. మంగళవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన బి ఆర్ యస్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలను …
Read More »ఫోటో గ్రాఫర్లకు భీమా
ఫోటో గ్రాఫర్లకు భీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని హైటేక్స్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన తెలంగాణా ఫోటో&వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్లినరీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ …
Read More »భిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అన్నారు.బిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ అనీ,ఇక్కడ ఆచారాలు, బిన్న సాంప్రదాయాలకు దేశం లోనే తెలంగాణ ప్రత్యేకం అన్నారు .ఆత్మకూర్ ఎస్ మండలం నశీంపేట లో బొడ్రాయి పండుగ మహోత్సావం లో పాల్గొన్న మంత్రి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లోసర్వమత సమ్మేళనాల మరిమళానికి …
Read More »పౌరాణిక నాటకాలు నటప్రావీణ్యానికి ప్రతీకలు
పౌరాణిక నాటకాలు నటప్రావీణ్యానికి ప్రతీకలు అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట లోని పబ్లిక్ క్లబ్ ఆడి టోరియం లో విజయభాను నాట్య కళా మండలి ఆధ్వర్యం లో మహాభారతం లో కీలక ఘట్టం అయిన దమయంతి స్వయం వరం నాటక ప్రదర్శన కు ముఖ్య అతిధి గా హాజరైన మంత్రి నాటకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …
Read More »రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …
Read More »యావత్ భారతదేశంలోనే రోల్ మోడల్‌గా తెలంగాణ
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఎన్‌జీవో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌లను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వాటితో పాటుగా అంగన్‌వాడి టీచర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌లను కూడా మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి …
Read More »బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు , రైతు భీమా , 24 గంటల విద్యుత్ ఉన్నాయా.?
తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కార్నర్ మీటింగుల పేరు తో తెలంగాణ అభివృద్ధి పై చేస్తున్న వ్యాఖ్యల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండి పడ్డారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని అన్నారు.కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? …
Read More »మోదీ సర్కారుపై మంత్రి జగదీష్ ఫైర్
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను తమ తాబేదారులకు కట్టబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందుకు అనుగుణంగా తక్కువ ధరలకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేట కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బి ఆర్ యస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోదీ పాలనలో వారి వారి …
Read More »బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్ …
Read More »