మాతృభాష పరిరక్షణ కు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన …
Read More »