సూర్యాపేట పట్టణ ప్రజలకు 24 గంటలు మంచినీరు అందించే రోజులు ఎంతో దూరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వెనుక అన్నది గమనిస్తే 2014 తరువాత పట్టణంలో వచ్చిన మార్పు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికీ బోధపడుతుందని అయన అన్నారు.మురికి నీటి నుండి విముక్తి పొంది స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా లొనే అభివృద్ధి కనిపిస్తుందని ఆయన చెప్పారు.17.58 కోట్ల …
Read More »సంతోశ్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని… ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా …
Read More »మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా
మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా వైరస్ కనపడని శత్రువుగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆటువంటి శత్రువు మొదటగా అవహించేది ఆత్మీయులదేనని ఆయన వాపోయారు. అటువంటి మహమ్మారీ పై యుద్ధం చేస్తున్న మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడిలో బాగంగా సరిహద్దుల్లో సైనికుల వలె విధులు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖా సిబ్బంది తో …
Read More »ప్లాస్టిక్ ను వదిలేద్దాం.. భూతల్లిని కాపాడుకుందాం
పర్యావరణానికి అతి పెద్ద ప్రమాదకారి ప్లాస్టిక్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను వదిలేసి భూతల్లిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం పట్టణ ప్రగతిలో బాగంగా సూర్యపేట పట్టణంలోని బ్రాహ్మణ కళ్యాణమండపం లో సుధాకర్ పి విసి మరియు ఐ సి ఐ సి ఐ బ్యాంక్ ల ఆధ్వర్యంలో చేపట్టిన ఏడూ …
Read More »టీఆర్ఎస్ నేత దారుణ హత్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం. ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు …
Read More »జాతర కు హాజరై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు
పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో ని గోపన్న సహిత తిరుపతమ్మ ఆలయ జాతర వైభవంగా జరుగుతుంది.. జాతర లో చివరి రోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మంత్రి కి పూర్ణ కుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ జాతర లతో గ్రామాలలో భక్తి భావం తో పాటు …
Read More »సీఎం కేసీఆర్ ను చూసి మోదీ భయపడుతున్నాడు
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా హర్షిస్తున్నదని.. ఇక్కడి పథకాలను గుజరాత్‌తోపాటు బీ జేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజ లు డిమాండ్ చేస్తుండటంతో మోదీకి భయం పట్టుకొని ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై విషంకక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట ము న్సిపల్ చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణ పదవీ బా ధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక గాం ధీపార్కులో ఏర్పాటు …
Read More »గల్లంతైన బీజేపీ,కాంగ్రెస్ అడ్రస్
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ అడ్రసులు గల్లంతయ్యాయి. వాటిని ప్రజలు బొందపెట్టారు. గత ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజలు ఆ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లను కూడా దక్కనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రమ్లోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, చౌటుప్పల్, …
Read More »మంత్రి జగదీష్ సంచలన నిర్ణయం
సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మంత్రి జగదీష్ రెడ్డి గారు తన మార్కు చూపించాడు. లక్షలు, కోట్లు దారపొసే సత్తా ఉన్న నాయకులను పక్కకు పెట్టి జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన్నప్పటి నుండి చైర్ పర్సన్ ఆశవహులు ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవన్నీ సావధానంగా వింటూనే తన నిర్ణయాన్ని అత్యంత గోప్యత పాటిస్తూ చైర్ పర్సన్ …
Read More »కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన మంత్రి జగదీష్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రు నగర్‌లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్ బూత్‌లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
Read More »