కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పారిశుద్ధ్య కార్మికులకు వేతనంలో అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేస్తూ కార్మికుల పక్షాన, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తరఫున మంగళవారం రోజున నూతన సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు …
Read More »ఓరుగల్లులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. …
Read More »TRS విజయగర్జన సభ కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించనుంది. నగర సమీపంలో భారీ ఎత్తున సభను నిర్వహించి విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నగరంలో శాయంపేట, భట్టుపల్లి, కరీమాబాద్, తిమ్మాపురం శివార్లలోని ఖాళీ స్థలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన మేయర్ గుండు సుధారాణి.
పరిపాలన సౌలభ్యం కొరకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కార్పొరేటర్లు ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి సి.ఎం.కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కె టి ఆర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, …
Read More »ప్రగతి బాటలో పట్టణాలు..సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి
వరంగల్ నగరాభివృద్దిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 18 వ డివిజన్ ప్రతాప్ నగర్,19 డివిజన్ గాందినగర్ లో మేయర్ గుండు సుదారాణి,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మరియు కార్పోరేటర్లు వస్కుల బాబు,ఓని స్వర్ణలత బాస్కర్ లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు..హరిత హారంలో బాగంగా మొక్కలు …
Read More »వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వరంగల్ లోని జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఈనెల 21న జిల్లాకు సియం కేసిఆర్ రానున్నారు. 24 అంతస్థుల మల్టీ సూపర స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నరు.ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్‌ల …
Read More »విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు:బల్దియా మేయర్ గుండు సుధారాణి
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు..బల్దియా పరిధి 41 వ డివిజన్ శంభునిపేట గవిచర్ల క్రాస్ రోడ్,చైతన్యనగర్,ఉర్సు కరీమాబాద్,షానూర్ పుర ప్రాంతాల్లో మేయర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సానిటేషన్ స్థితి గతులను పరిశీలించారు. ఈ సందర్భం గా గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సానిటేషన్ ను పకడ్బందిగా చేపట్టాల్సిన అవసరం ఉందని,ఉదయం 10 …
Read More »రాములమ్మా దీనికి సమాధానముందా..!
తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ విషయంలో చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనించాలని టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. తరతరాల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆడబిడ్డలకు అన్నలా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చీరలను కాంగ్రెస్ వాళ్లు అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమి అన్నారు.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయం లో పండుగల గూర్చి పట్టించుకోలేదని, తెలంగాణ భవన్లో …
Read More »