జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన గుమ్మునూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై 40 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2014ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిని చవిచూశారు. 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలిచారు. 2009 …
Read More »