ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. ఎమ్మెల్యేగా గెలుపొందిన గెలవకపోయిన కానీ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలీలో పోరాడుతూ అందరి మన్నలను పొందుతూ ఉంటారు. తాజాగా అదే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వార్తల్లోకెకారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . ఇంతకూ ఆయన ఎవరు అనే కదా మీ ఆలోచన. ఆయనే …
Read More »5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రూ.5ల భోజనం తింటున్నా మాజీ ఎమ్మెల్యే..!
ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న …
Read More »గుమ్మడి నర్సయ్యను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆకస్మిక గుండెపోటుతో ఇవాళ ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో చేర్పించారు. నర్సయ్య గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే …
Read More »