కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆందోళనలు క్రమేణా దక్షిణ భారతదేశంలో కూడా ఊపందుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఎంఐఎం అధినేత ఒవైసీ ఎన్సార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా నిరసన గళం ఎత్తుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి …
Read More »